Video by via Dailymotion
Source
CM Chandrababu Inaugurated Anna Canteen: రాష్ట్రంలో ప్రజలెవరూ పట్టెడన్నం కోసం కష్టాలు పడే పరిస్థితి లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. పూటకు కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు. ప్రజలు కూడా తమ వంతు సహకారంతో అన్న క్యాంటీన్లు శాశ్వతంగా నడిచేలా విరాళాలివ్వాలని పిలుపునిచ్చారు. శాశ్వతంగా కొనసాగించే కార్యక్రమం కావాలని తన ఆకాంక్ష అని అన్నారు.