ఈ వెర్రివాడా మనల్ని పాలించిందని ప్రజలు అనుకోగలగరు

Video by via Dailymotion
Source

PCC Chief Sharmila Sensational Comments On Ys Jagan : అదానీ ముడుపుల వ్యవహారంలో జగన్‌పై ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదని PCC అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గత ప్రభుత్వం చేసుకున్న సెకీ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. FBI ఛార్జ్‌షీట్‌లో తన పేరు లేదని జగన్ చెప్పడం ఆయన వెర్రితనమన్నారు. ఈ వెర్రివాడా ఐదేళ్లూ మనల్ని పాలించిందని ప్రజలు అనుకోగలగరంటూ షర్మిల ఎద్దేవా చేశారు. జగన్, అదానీ సెకీ ఒప్పందంపై షర్మిలా మాట్లాడుతూ ” అదానీతో మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలి. డీల్ రద్దు చేయడానికి బాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? అదానీ వద్ద జగన్ రూ.1750 కోట్ల ముడుపుల వ్యవహారం పై రేపు ఏసీబీ కి పిర్యాదు చేస్తామని తెలిపారు.

Go to Source