Video by via Dailymotion
Source
Sponsored:
Working in Public: The Making and Maintenance of Open Source Software - Audiobook

Unlock the Digital Creator Code!
Computation of Skill in Practice Today : కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న నైపుణ్య గణనను మంత్రి లోకేశ్ నియోజకవర్గం నుంచి ప్రాంరంభించారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో తలెత్తే సాంకేతిక సమస్యలను సరిదిద్దుకుంటూ నేడు పలు ప్రాంతాల్లో విజయవంతంగా ”నైపుణ్య గణన” జోరుగా సాగింది.
